🕉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఆహారము,నిద్ర,మైధునం, భయం యివి ప్రతి ప్రాణికి ఉండే సహజ లక్షణాలు.పశు,పక్ష్యాదులలో వీటినిపొందుటలో కాని, అనుభవించుటలో కానిభయానికిచోటు లేదు. ఆహారం,రుచికి
ప్రాముఖ్యత లేకుండా ఆకలి అయినప్పుడు ప్రకృతి యిచ్చినది ఆరగించి తృప్తి పడతాయి. నిద్ర కూడా, అంతేపరుపులు,ACలు అవసరం లేదు.లైంగిక కోరికలు ఋతువులకు అనుగుణంగా (Seasonal) ఉంటవి కనుక (మనుషుల్లో 24hr) మైధున యిబ్బంది లేదు. వీటికి భయమల్లా మరణం గురించి కాదు.తనకన్నా భిన్నమైన వైరి వర్గ జంతు వును ఎదుర్కొనే క్రమంలోపారిపోయే ప్రయత్నం
సహజంగా చేస్తుంది.దానినేభయంగాఅనుకుంటాము. మనుషులకుతినటానికి భయం.నిద్ర లోకూడా భయం.మనిషి
అనగా మని + షి అని ఒకరు విశ్లేషించారు.
నాలుగవది మన చర్చలో ఉన్న "భయం" . మొదటి మూడు బతుకు భయం అవుతే,ఈ నాలుగవది మరణ భయం."జాతస్యహి ధృవో మృత్యుః " అని అందరూ వల్లె వేస్తారు.ఇది కేవలం పుస్తకాలకే
పరితమైలేదు.మనకుప్రత్యక్ష నిదర్శనం కూడా.అయినప్పటికి మనుషులభయం కేవలం మరణిస్తాను అనేనా లేక యింతకు
మించిన కారణం మరేదైనాఉన్నదా?అసలు భయం అంటేనే
మృత్యువు.మరణ భయం పక్కన పెడితే బ్రతుకు భయం కారణంగా అను క్షణం మనం చస్తూ,పుడుతూ ఉన్నాము. విశేషమైనతెలివితేటలు లేని పసు,పక్ష్యాదులు హాయిగా
జీవిస్తున్నాయి.అద్భుతమైన తెలివి,వాక్కు,విచక్షణ జ్ఙానం కలిగినమనం జీవితాన్ని అతిదీనంగా, దుర్భరంగా జీవిస్తున్నాము. దీనికి కారణం ఏమిటి? పరిష్కా

ర మేమిటి ?
ఒక వృద్ధాప్యంలో ఉన్నవ్యక్తికి తరగనంత సంపద,తన బాగోగులుచూసుకునేబంధువులు ఉన్నారు. కాని శరీరంమాత్రం శిథిలమై ఏమాత్రం సహకరించుట లేదు. ఒక రాత్రి స్వప్నంలోదైవ దర్శనమైంది.చావుకు సిద్ధంకమ్మని చెప్పాడు.ఈ మనిషి ,తన ముని మను మడి వివాహం వరకు ఆగ మనివేడుకున్నాడు.ఆయన ఈ విధంగా అనుగ్రహించా
డట.నీ శరీరానికే మరణం.ఈ శరీరం బదులు ఆరోగ్య
మైన శరీరం యిస్తాను.ఇదే జీవితాన్ని యధాతధంగా కొనసాగించు అని సెలవిచ్చాడు.ఈ మనిషి అమితానందంతో ,స్వామీ! నాకుమరణం తక్షణం ప్రసాదించండి అని కోరాడు.

యిప్పుడు మనిషికి ఉన్నదిచావు భయమా లేక తను సంపాదించిన ఆస్థి,పాస్తులు,తన వారి శాశ్వత ఎడబాటా?లోతుగా విశ్లేషిస్తేరెండవదే నిజమని తెలుస్తుంది.
నేను,నాది అనే భ్రమలోఉన్నంతవరకు జనన, మరణ చక్రాన్నుండి ముక్తిలేదు. అది పొందటమే
సాధకుల లక్ష్యం కావాలి .
సాధకుల లక్ష్యం కావాలి .
🕉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
సేకరణ : Social Media
No comments:
Post a Comment