ఇజ్రాయల్ దేశం గురించి వాస్తవాలు....
ప్రపంచంలోని అతిచిన్న దేశాల్లో ఇజ్రాయల్ ఒకటి..
వైశాల్యం కేవలం 20,300 చ.కిమీ. అంటే మన అనంతపురం జిల్లా అంత పరిమాణం..
అక్కడ సంవత్సర వర్షపాతం కేవలం 550 మి.మీ. అంటే అదీ మన అనంతపురంతో సరిగ్గా సమానం..
కాని అక్కడ ఉన్నది ఎడారి ఇసుక నేల మాత్రమే..
ఎటువంటి నదులూ-చెరువులూ లేవు..
వర్షం వచ్చిన వెంటనే అప్పటికప్పడే నీళ్ళు ఇంకిపోతాయి..
అంటే ఆ కురిసే తక్కువ వర్షాలూ నేరుగా ఉపయోగపడవు..
ఎటు చూసినా ఎడారి, తన చుట్టూ #ఏడు కరడుగట్టిన ఉగ్రవాద ఐసిస్ ప్రభావిత శత్రృదేశాలు, ఒక ప్రక్క మధ్యధరా సముద్రం..
ఆ సముద్రపు నీటినే వారు #Desalination ప్రాసెస్ ద్వారా మంచినీరుగా మార్చి, ఆనీటితోనే మట్టితో అవసరం లేకుండానే #Hydroponics (అంటే నేలతో అవసరం లేకుండా నీటికి పోషకాలు అందించి పంటలు పండించటం) అనే విధానంలో వ్యవసాయం చేసి ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి తీసే దేశంగా గుర్తింపు పొందారు..
#Drip_Irrigation కూడా వారే ప్రపంచానికి అందించారు..
దేశం మొత్తం జనాభా కేవలం 87 లక్షలు..
100% అక్షరాస్యత, అందరూ గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్..
చదువు పూర్తిఅయిన తరువాత కనీసం 2 లేక 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరు దేశ రక్షణ కొరకు సైన్యంలో పనిచేయాలి (ప్రధాని/దేశాధ్యక్షుని పిల్లలు సైతం)..
అక్కడ ఎవరూ ఖాళీగా ఉండరు, అడుక్కునేవారు అసలే ఉండరు,, అడుక్కునేవారికి బిక్ష వేసి ప్రోత్సహించేవారు అసలసలే ఉండరు..
ఇజ్రాయల్ ఒకదేశంగా 1948 లో ఏర్పడింది..
2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తును సిలువ వేసినది #యూదులు అనే ఒక ప్రత్యేక/ప్రాచీన తెగ వారు, తరువాత జరిగిన పరిణామాల కారణంగా వారిని కనబడినవారిని కనబడినట్లుగా చంపివేశారు, దీనితో వారు తమ ప్రాంతం వదలి ప్రాణరక్షణ కోసం ప్రపంచం నలుమూలలకు పారిపోయారు, ఎక్కడికెళ్ళినా అక్కడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారు..
ఒక్క మన దేశానికి వచ్చినవాళ్ళు మాత్రమే సురక్షితంగా బ్రతికి తమ జాతిని కాపాడుకున్నారు..
ఈవిధంగా 2000 సంవత్సరాలు తమకంటూ ఒక దేశం లేకుండా, ఒకరికొకరు సంబంధాలు లేకుండా, ప్రపంచం నలు మూలలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన యూదులు 1948 లో అమెరికా-బ్రిటన్ సహాయంతో తిరిగి తమ ప్రాంతానికి వచ్చి ఇజ్రాయల్ అనే దేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు..
ఆ ఎడారిలో వారు అహర్నిశలూ శ్రమిస్తూ తమ దేశాన్నీ-రాజధానినీ నిర్మించుకుంటుండగానే చుట్టూ ఉన్న 7 అరబ్బు దేశాలు దాడి చేశాయి, ఈ దాడులనూ/యుద్ధాలనూ ఎదుర్కుంటూనే, తమ పౌరులను బలిదానాలు చేస్తూనే 70వ దశకం చివరికల్లా, అంటే కేవలం 30 సంవత్సరాలకే శత్రృదుర్భేధ్యంగా తయారయ్యారు. దానితో ఇక తమవల్ల కాదని అరబ్బులు ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ పరోక్ష యుద్ధం మొదలు పెట్టారు.
90వ దశకం చివరికల్లా ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా నిమిషాల్లో ఉగ్రవాదులను ఏరిపారేస్తూ దేశాన్ని విస్తరించుకుంటూ పోయారు.
ఆ తరువాత ఆ దేశం వైపు చూడడం కాదు కదా కనీసం కలలోకూడా హానిచేసే తలంపు కూడా రాకుండా శత్రృవులను చీల్చి చెండాడారు....
ఇదే సమయంలో/ఆ తరువాత సిరియా,ఇరాన్,ఇరాక్,జోర్డాన్ వంటి తమ శత్రృదేశాలలో లేదా ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా తమకు హాని జరగవచ్చని ఏమాత్రం అనుమానం వచ్చినా ఆదేశాలలోని కీలక స్థావరాలపై దాడులు చేసి చివరకు కొన్ని అరబ్బు దేశాలను సైతం తమకు అనుకూలం లేదా తటస్తంగా ఉండేట్టుగా మార్చుకున్నారు....
70వ దశకం నుంచి అంటే గత 45 సంవత్సరాలుగా ఇదే విధానాన్ని #పాకిస్థాన్ విషయంలో కూడా మన తరపున అమలు చేస్తాననీ, పాకిస్థాన్ లోని అణురియాక్టర్లను-క్షపణి నిర్మాణ స్థావరాలనూ(నిర్మాణ దశలో ఉన్నపుడే) నిర్మూలిస్తాననీ ఎన్నోసార్లు మనకు ప్రపోసల్ పంపినా మన దద్దమ్మలు పెడచెవిన పెట్టారు,,
లేకపోతే పాకిస్థాన్ కనీసం మనవైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థతి ఉండేదికాదు....
ఇజ్రాయల్ #రాజ్యాంగం మొదటి పేజీలో ఇలా ఉంటుంది: "యూదు జాతీయులను ఆదరించి, అక్కున చేర్చుకున్న భారతదేశానికీ-భారతీయులకూ ఎప్పటికీ రుణపడి ఉంటాం"
ఇంతెందుకు మన ప్రియతమ ప్రధాని #మోదీజీ ఆ దేశానికి ఇంత ప్రాధాన్యతనిస్తున్నారంటేనే అర్థంచేసుకోవచ్చు.....#Israel_The_Great_Country అని !!
ప్రతి యూదు జాతీయుడూ తన మొదటి సంపాదనతోగాని లేక జీవితంలో ఎప్పుడైనా తప్పకుండా భారతదేశానికి వచ్చి ఇక్కడి నేలను తాకి ముద్దాడి తమదేశంతో సమానంగా భారత్ కూ రుణపడి ఉంటానని క్రృతజ్ఞతలు చెప్పుకుని వెళతారు.,ఇక్కడి మట్టిని భద్రంగా తీసుకువెళ్ళి తమ పిల్లలకు భారతదేశం యూదుజాతీయులకు చేసిన సహాయం/ భారత్ గొప్పతనం గురించి వివరించి చెబుతారు..
ప్రతి హిందువు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా #కాశీకి వెళ్ళి #గంగలో మునిగి #విశ్వనాధుణ్ణి సేవించాలని ఎలా ఆరాటపడుతాడో.... అలా ప్రతి యూదుజాతీయుడూ భారతదేశాన్ని సందర్శించాలని ఆరాటపడుతాడు....!!
నెహ్రూ మోచేతి నీళ్ళుతాగి మన #చరిత్ర రాసిన #కంపునిష్టులు..,,
యూదులకు భారతీయులకూ ఉన్న బంధాన్ని మరుగున పెట్టారు....
సేకరణ : Social Media
సేకరణ : Social Media
No comments:
Post a Comment